Bigg Boss 5 Telugu Nominations: బిగ్ బాస్ 5 తెలుగులో వేడి రాజుకుంది.. రెండో వారం నామినేషన్స్‌లో ఉన్నది వీళ్ళే..!

Bigg Boss 5 Telugu Nominations: మొదటి వారంలో చాలా సైలెంట్‌గా కనిపించిన శ్వేతా వర్మ (Sewtha Varma).. రెండో వారంలోకి వచ్చేసరికి విశ్వరూపం చూపించింది. ఇప్పటి వరకు ఈ ఆదిశక్తిని ఎక్కడ దాచావమ్మా అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఈ వారం ఐదుగురు ఇంటి సభ్యులు నామినేట్ (Bigg Boss 5 Telugu Nominations) అయ్యారు.