Bigg Boss 5 Telugu Prize money: బిగ్ బాస్ 5 తెలుగు టైటిల్ విన్నర్‌కు బంపర్ ఆఫర్.. డబ్బుతో పాటు అది కూడా..

Bigg Boss 5 Telugu Prize money: బిగ్‌ బాస్‌ 5 తెలుగు (Bigg Boss 5 Telugu Prize money) మరో మూడు వారాల్లోనే ముగిసిపోతుంది. దాంతో ఇప్పట్నుంచే ఫైనల్ ఎపిసోడ్ కోసం ప్రమోషన్స్ మొదలైపోయాయి. తాజాగా యాంకర్ రవి ఇంటి నుంచి బయటికి వెళ్లిపోవడంతో ఈక్వెషన్స్ చాలానే మారిపోయాయి.