Home » photogallery » movies »

BIGG BOSS 5 TELUGU PRIYANKA SINGH BIRTHDAY SPECIAL AND MEMORABLE GIFT FROM HER DAD PK

Bigg Boss 5 Telugu - Priyanaka Singh: ప్రియాంక సింగ్‌కు జన్మలో మరిచిపోలేని షాకిచ్చిన బిగ్ బాస్..

Bigg Boss 5 Telugu - Priyanaka Singh: బిగ్ బాస్ కేవలం షాకులు మాత్రమే కాదు.. గిఫ్టులు కూడా ఇస్తుంటాడు. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. తాజాగా ప్రియాంక సింగ్‌ (Bigg Boss 5 Telugu - Priyanaka Singh)కు జీవితంలో మరిచిపోలేని గిఫ్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. స్క్రీన్‌పై కామెడీ చేసే తన జీవితంలో చాలా విషాదాలు ఉన్నాయంటుంది ఈమె.