Sudigali Sudheer: అడిగినంత ఇస్తాం.. బిగ్ బాస్‌కు వస్తారా.. సుడిగాలి సుధీర్‌కు స్టార్ మా ఓపెన్ ఆఫర్..?

Sudigali Sudheer: ఈ మధ్యే బిగ్ బాస్ ప్రమోషన్(Bigg Boss 5 Telugu) మొదలైంది.. ప్రోమోలు కూడా విడుదలవుతున్నాయి. 5వ సీజన్ కూడా నాగార్జున హోస్ట్ చేస్తున్నాడని తెలుస్తుంది. ఇందులో మరో స్ట్రాంగ్ కంటెస్టెంట్‌ను తీసుకురాడానికి ప్రయత్నాలు చేస్తున్నారు బిగ్ బాస్ నిర్వాహకులు.