Bigg Boss 5 Telugu - Anchor Ravi: యాంకర్ రవి ఎలిమినేషన్ అన్యాయం.. అన్నపూర్ణ స్టూడియోస్ ముందు ఫ్యాన్స్ ఆందోళన..

Bigg Boss 5 Telugu - Anchor Ravi: యాంకర్ రవి (Bigg Boss 5 Telugu - Anchor Ravi) ఎలిమినేషన్ పూర్తిగా అన్యాయం అంటూ రోడ్డెక్కారు ఆయన అభిమానులు. రవి ఎలిమినేట్ కావడం ఏంటని.. ఆయన కంటే వీక్ కంటెస్టెంట్స్‌ను ఇంట్లో పెట్టుకుని.. మంచి గేమ్ ఆడుతున్న రవిని బయటిని పంపించడం దారుణం అంటున్నారు ఫ్యాన్స్.