Home » photogallery » movies »

BIGG BOSS 5 TELUGU NEW PROMO GOING VIRAL AND SIRI LOCKS THE BATHROOM DOOR AFTER DISPUTE WITH SHANMUKH JASWANTH PK

Shanmukh Jaswanth - Siri: షణ్ముఖ్ జస్వంత్‌తో గొడవ.. బాత్రూమ్‌కి వెళ్లి డోర్ లాక్ చేసుకున్న సిరి..

Shanmukh Jaswanth - Siri: బిగ్ బాస్ (Shanmukh Jaswanth - Siri) ఇంట్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టం. స్నేహితులు అనుకున్న వాళ్ళు అప్పుడప్పుడూ కొట్టుకుంటారు. శత్రువులు అనుకునేవాళ్ళే భుజాల మీద చేతులు వేసుకుని తిరుగుతారు. ఆ ఇంట్లో గాలి మహత్యం అలా ఉంటుంది. ఇప్పుడు కూడా ఇలాంటిదే జరిగింది.