Nataraj Master remuneration: బిగ్ బాస్‌లో 4 వారాలకు నటరాజ్ మాస్టర్ తీసుకున్న రెమ్యునరేషన్ ఎంత..?

Nataraj Master remuneration: ఒక్కసారి బిగ్ బాస్ హౌస్‌కు వచ్చి వెళ్లారు అంటే కచ్చితంగా రెండు రాష్ట్రాలలో వాళ్ళ గురించి తెలిసిపోతుంది. అక్కడ ఒక్క వారం ఉన్నా కూడా కచ్చితంగా వాళ్ళ ఇమేజ్ పెరుగుతుంది. అలాంటిది నాలుగు వారాలు ఉండి ఎలిమినేట్ అయ్యాడు నటరాజ్ మాస్టర్ (Nataraj Master remuneration).