సీజన్ 5 నుంచి నాగార్జున తప్పుకుంటున్నాడని.. ఆయన స్థానంలో దగ్గుబాటి హీరో రానా వచ్చి చేరబోతున్నాడని తెలుస్తుంది. దీనికి ప్రత్యేకంగా కూడా కారణాలేం లేవు. నాగార్జున ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నాడు. కరోనా కారణంగా చేయాల్సిన సినిమాలు.. ఒప్పుకున్న ప్రాజెక్ట్స్ అన్నీ అలాగే పెండింగ్లో పడిపోయాయి.