Bigg Boss 5 Telugu contestants list: బిగ్ బాస్ 5 తెలుగు కంటెస్టెంట్స్.. యాంకర్ రవి, షణ్ముఖ్‌తో పాటు లిస్టులో ట్రాన్స్‌జెండర్..

Bigg Boss 5 Telugu contestants list: బిగ్ బాస్ 5 తెలుగు (Bigg Boss 5 Telugu contestants list) కోసం అప్పుడే ఏర్పాట్లు మొదలైపోయాయి. అంతా జూమ్ యాప్ వేదికగానే జరుగుతుందని ప్రచారం జరుగుతుంది. సెప్టెంబర్ 5 నుంచి సీజన్ 5 కూడా షురూ కానుందని విశ్వసనీయ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. ఎంత కష్టమైనా కూడా 2021 సెప్టెంబర్ లో సీజన్  5 మొదలు పెట్టాలని చూస్తున్నారు నిర్వాహకులు. దీనికోసం చాలా గట్టి ఏర్పాట్లు చేస్తున్నారు.