Home » photogallery » movies »

BIGG BOSS 5 TELUGU FROM THESE 6 CONTESTANTS WHO WILL BE ELIMINATING IN FIRST WEEK PK

Bigg Boss 5 Telugu first week Elimination: తొలివారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఎవరో తెలుసా.. సోషల్ మీడియాలో సాక్ష్యాలు..

Bigg Boss 5 Telugu first week Elimination: బిగ్ బాస్ షో (Bigg Boss 5 Telugu first week Eliminations) మొదలైందంటే చాలు.. గొడవలు కూడా మొదలైపోయినట్లే. హైలైట్ అవ్వడానికి ఏదేదో చేస్తున్నారు. ప్రోమోలో పడటానికి ఎంత దూరమైనా వెళ్లేలా కనిపిస్తున్నారు. తొలివారం ఆరుగురు సభ్యులు నామినేట్ అయ్యారు. మరి అందులో ఎవరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి..?