Bigg Boss 5 Telugu first week nominations: బిగ్ బాస్ 5 తెలుగు తొలివారం నామినేషన్స్‌లో ఉన్న కంటెస్టెంట్స్ వీళ్ళేనా..?

Bigg Boss 5 Telugu first week nominations: బిగ్ బాస్ సీజన్ (Bigg Boss 5 Telugu) మొదలైంది అంటే గొడవలు కూడా మొదలైపోయినట్లే. అలాగే నామినేషన్స్ సమయంలో ఒకరిపై ఒకరు చేసుకునే విమర్శలు.. వాళ్ల మధ్య బయటపడే మనస్పర్థలు ఇవన్నీ చూడ్డానికి ఆసక్తికరంగా అనిపిస్తాయి. ఈ సారి కూడా ఇదే జరుగుతుంది. షో మొదలైన కేవలం ఒక్కరోజులోనే నామినేషన్స్ మొదలైపోయాయి. బిగ్ బాస్ 5 తెలుగు (Bigg Boss 5 Telugu first week nominations) తొలివారం ఇంటి నుంచి బయటికి వెళ్లడానికి నామినేట్ అయిన కంటెస్టెంట్స్ వీళ్ళే అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. మరి వాళ్లెవరో చూద్దామా..