Bigg Boss 5 Telugu first Elimination: బిగ్ బాస్ 5 తెలుగు ఫస్ట్ ఎలిమినేషన్‌లో ఊహించని ట్విస్ట్.. చివరి నిమిషంలో షాక్..

Bigg Boss 5 Telugu first Elimination: బిగ్ బాస్ 5 (Bigg Boss 5 Telugu first Elimination) తెలుగు తొలి వారం అయిపోయింది. అప్పుడే ఎలిమినేషన్ దగ్గరికి వచ్చేసింది సమయం. మరి తొలివారం ఎవరు ఇంటి నుంచి బయటికి వెళ్లబోతున్నారు.. దీనిపై సోషల్ మీడియాలో రకరకాల ప్రచారం అయితే జరుగుతుంది.