Home » photogallery » movies »

BIGG BOSS 5 TELUGU FINALIST SHANMUKH JASWANTH BOUGHT NEW HOUSE IN HYDERABAD AND HERE THE DETAILS PK

Shanmukh Jaswanth new house: కొత్త ఇల్లు కొన్న షణ్ముఖ్ జస్వంత్.. బ్రేకప్ తర్వాత బిజీ బిజీ..

Shanmukh Jaswanth new house: సోషల్ మీడియా సెన్సేషన్ షణ్ముఖ్ జస్వంత్ (Shanmukh Jaswanth new house) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఏడాది వరకు కేవలం యూ ట్యూబ్ ఫాలో అయ్యే వరకు మాత్రమే ఈయన పేరుతో పరిచయం.