Home » photogallery » movies »

BIGG BOSS 5 TELUGU FAME SARAYU ARRESTED BY BANJARA HILLS POLICE AND HERE THE REASON PK

Bigg Boss Sarayu arrested: బిగ్ బాస్ సరయు అరెస్ట్.. పోలీసుల అదుపులో బూతుల సుందరి..

Bigg Boss Sarayu arrested: సరయు గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. బిగ్ బాస్ షోకు రాక ముందు కేవలం యూ ట్యూబ్ చూసే వాళ్లకు మాత్రమే ఈమెతో (Bigg Boss Sarayu arrested) పరిచయం. కానీ ఆ తర్వాత బాగానే గుర్తింపు తెచ్చుకుంది ఈమె.