Home » photogallery » movies »

BIGG BOSS 5 TELUGU ELIMINATED CONTESTANTS ENJOYING AFTER COMING TO BIGG BOSS HOUSE THEY JOINTLY ATTENDED FUNCTIONS NGS

Bigg Boss 5 Telugu: ఎలిమినేట్ అయిన బిగ్‌బాస్‌ కంటెస్టెంట్స్ సందడి.. ఫంక్షన్లు.. గెట్ టుగెదర్లతో జోష్

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ 5 తెలుగు సందడిగా సాగుతోంది. 11వ హౌస్ నుంచి ఆనీ మాస్టర్ అవుట్ అయ్యారు. అయితే బిగ్ బాస్ హౌస్ లో ఎంతలా కొట్టుకున్నా.. ఇక్కడ ఎలిమినేట్ అయిన తరువాత ఇంటి సభ్యులంతా బయట మాత్రం కలిసి సందడి చేస్తున్నారు. గెట్ టు గెదర్ పేరుతో ఒకరిని ఒకరు కలుసుకుంటున్నారు. తాజా వీరిలో కొందరు ఆర్టిస్ట్ ప్రియా ఇంట జరిగిన పెళ్లి వేడుకలో సందడి చేశారు.