Bigg Boss 5 Telugu: సిరి షర్ట్ లో సన్నీ చేయ పెట్టాడా..? ఆడుతూ కుప్పకూలిన లోబో.. బిగ్ బాస్ టాస్క్ లో రచ్చ రచ్చ

Bigg boss 5 telugu: బిగ్ బాస్ 5 హౌస్ లో రచ్చ రచ్చ చేస్తున్నారు హౌస్ మేట్స్, టాస్క్ అనే సరికి ఒకరిని ఒకరు కొట్టుకోడానికి కూడా సై అంటున్నారు. తాజాగా ఇప్పుడు ఉమెన్ కార్డు కూడా వాడేస్తున్నారు.