Bigg Boss 5 Telugu - Anchor Ravi: మరోసారి అడ్డంగా దొరికిపోయిన యాంకర్ రవి.. నువ్వు గుంటనక్కవే అంటూ..!

Bigg Boss 5 Telugu - Anchor Ravi: బిగ్ బాస్ 5 తెలుగులో మంచి క్రేజ్ ఉన్న కంటెస్టెంట్ ఎవరు అంటే మరో అనుమానం లేకుండా యాంకర్ రవి (Bigg Boss 5 Telugu - Anchor Ravi) పేరు ముందుగా చెప్తారు. దాదాపు ప్రతీ వారం నామినేషన్స్‌లో ఉండి సేవ్ అవుతూనే ఉన్నాడు రవి. ఈ వారం కూడా ఈయన నామినేషన్స్‌లో ఉన్నాడు.