Bigg Boss 5 Telugu Anchor Ravi: నామినేషన్స్ కోసమే వచ్చాడా.. వరసగా 8వ వారం నామినేట్ అయిన యాంకర్ రవి..

Bigg Boss 5 Telugu Anchor Ravi: ప్రతీవారం నామినేషన్స్ అవుతున్నపుడు మాత్రం కొందరు సేవ్ అవుతుంటారు.. మరికొందరు నామినేట్ అవుతుంటారు. అయితే ఒక్క కంటెస్టెంట్ మాత్రం ఒక్క వారం కూడా మిస్ కాకుండా 8 వారాలు నామినేట్ అయ్యాడు. అతనెవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. యాంకర్ రవి (Bigg Boss 5 Telugu Anchor Ravi).