Home » photogallery » movies »

BIGG BOSS 5 TELUGU AFTER SHANMUKH JASWANTH HIS FRIEND SIRI ALSO STEPPING TOWARDS BREAK UP WITH HER BOYFRIEND SRIHAN PK

Siri - Srihan: అయ్యో రామా.. బ్రేకప్ దిశగా సిరి రిలేషన్.. శ్రీహాన్‌ దూరం పెడుతున్నాడా..?

Siri - Srihan: బిగ్ బాస్ 5 తెలుగు (Bigg Boss 5 Telugu) రెండు జంటల మధ్య చిచ్చు పెట్టేసింది. ముందు నుంచి అనుకుంటున్నట్లుగానే జరుగుతుంది. సీజన్ అయితే బాగానే ముగిసింది కానీ వివాదాలు కూడా అలాగే వచ్చాయి. ముఖ్యంగా వ్యక్తిగత జీవితాలపై కూడా బిగ్ బాస్ 5 తెలుగు తీవ్ర ప్రభావం చూపిస్తుంది.