Bigg Boss 5 Telugu 9th Week Nominations: బిగ్ బాస్ 5 తెలుగు వీక్ 9 నామినేషన్స్.. కెప్టెన్ షణ్ముఖ్ తప్ప అందరూ..!

Bigg Boss 5 Telugu 9th Week Nominations: బిగ్ బాస్ 5 తెలుగులో (Bigg Boss 5 Telugu 9th Week Nominations) సన్ డే వచ్చిందంటే ఫన్ డే.. శనివారం క్లాసులు తీసుకునే రోజు.. అలా ఒక్కోరోజు ఒక్కో స్పెషాలిటీ ఉంది. అయితే ఎక్కువ మంది ప్రేక్షకులు మాత్రం సోమవారం కోసం వేచి చూస్తుంటారు. ఆ రోజు నామినేషన్స్ ఉంటాయి. ఈ వారం కూడా వేడిగానే నామినేషన్స్ జరిగాయి.