Bigg Boss 5 Telugu 13th week nominations: బిగ్ బాస్ 5 తెలుగు 13వ వారం నామినేషన్స్‌లో ఉన్నదెవరో తెలుసా..?

Bigg Boss 5 Telugu 13th week nominations: బిగ్ బాస్ 5 తెలుగు నుంచి యాంకర్ రవి (Bigg Boss 5 Telugu Anchor Ravi) ఎలిమినేట్ అయిన విషయాన్ని అభిమానులు ఇప్పటికీ ఒప్పుకోవడం లేదు. ఆయన్ని కావాలనే  ఇంటి నుంచి పంపించేసారంటూ నానా యాగీ చేస్తున్నారు. అప్పుడే వచ్చే వారం నామినేషన్స్ కూడా పూర్తయ్యాయి. మరి ఈ వారం ఎవరు నామినేట్ అయ్యారో తెలుసా..?