Bigg Boss 5 Telugu 13th week Elimination: ఈ వారం ఎలిమినేట్ అయ్యేదెవరో తెలిసిపోయిందిగా..

Bigg Boss 5 Telugu 13th week Elimination: బిగ్ బాస్ 5 తెలుగు (Bigg Boss 5 Telugu 13th week Elimination) ఒక్కోవారం అయిపోతుంటే.. ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్స్ సంఖ్య కూడా పెరిగిపోతుంది. ముఖ్యంగా ప్రతీవారం ఒకరు వెళ్లిపోక తప్పదు. మరి ఈ వారం ఇంటి నుంచి ఎవరు బయటికి వచ్చేసారనే విషయంపై సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి.