Bigg boss 5 Telugu: ఈ వారం ఎలిమినేట్ అయ్యింది 100 శాతం ఆమెనే.. కారణం ఇదే.. అమ్మపై ఒట్టేసి బుక్కైన రవి

Elimination: బిగ్ బాస్ 5 తెలుగు హౌస్ లో ఇప్పుడిప్పుడే అసలైన గేమ్ మొదలైంది. ఎవరు ఏంటి అన్నది ఇతర హౌస్ మేట్స్ కు తెలుస్తోంది. ఇన్నాళ్లూ అందరినీ కలుపుకుని పోతు మంచివాడిగా ముద్ర వేసుకున్నయాంకర్ రవి.. అమ్మపై ఒట్టేసి మరీ అడ్డంగా బుక్కయ్యాడు.. అతడు అబద్ధాలు ఆడుతున్నాడని నాగర్జున వీడియో వేసి మరి చూపించారు. మొత్తానికి.. రవి.. ప్రియ ఆడిన గేమ్ కు లహరి ఈ వారం హౌస్ నుచి ఎలిమినేట్ అవుతోంది.