Bigg Boss 4 Winning movements: స్టేజీపై అభిజీత్, అఖిల్.. బిగ్ బాస్ 4 టైటిల్ విన్నింగ్ మూవెంట్స్..

Bigg Boss 4 Winning movements: స్టేజీపై మెగాస్టార్ చిరంజీవి.. మరోవైపు నాగార్జున అక్కినేని.. ఇద్దరు లెజెండ్స్ ఆఫ్ తెలుగు సినిమా. అలాంటి వాళ్ల చేతుల మీదుగా బిగ్ బాస్ లాంటి ప్రస్టేజియస్ టైటిల్ అందుకోవాలని ఎవరికి ఉండదు చెప్పండి..? అలాంటి విన్నింగ్ మూవెంట్స్ ఎలా ఉంటాయి.. ఎప్పటికీ కళ్లలోనే నిలిచిపోతాయి. అభిజీత్, అఖిల్ స్టేజీపై ఉండగా.. అలాంటి మూవెంట్స్ ఫోటోస్ రూపంలో మీకోసం..