Home » photogallery » movies » BIGG BOSS 4 TELUGU KUMAR SAI SENSATIONAL COMMENTS ON CONTESTANTS PK

Bigg Boss 4 Kumar Sai: బిగ్ బాస్‌లో మనుషులు లేరు.. జంతువులు ఉన్నారంటున్న కుమార్ సాయి..

Bigg Boss 4 Kumar Sai: బిగ్ బాస్ 4 తెలుగులో చాలా విచిత్రాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఎలిమినేషన్స్‌పై కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. లేకపోతే మరేంటి.. ఇంట్లో స్ట్రాంగ్ అవుతూ రోజురోజుకీ తన గ్రాఫ్ పెంచుకుంటున్న కుమార్ సాయి..