గంగవ్వను ఎలిమినేట్ చేయడానికి బిగ్ బాస్‌కు కూడా ఇంతకంటే మరో మార్గం కనిపించడం లేదు. అందుకే ఏడుపును అడ్డుగా చూపిస్తున్నాడేమో అనిపిస్తుంది. ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే కచ్చితంగా గంగవ్వ రెండోవారం తనంతట తానుగా బయటికి వచ్చేలా కనిపిస్తుంది. ఆమెతో పాటు మరొకరు కూడా ఎలిమినేట్ కాబోతున్నారు. మరి చూడాలిక.. పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయో..?