Divi Vadthya: చిన్న గౌను వేసుకున్న పెద్ద పాప.. బుల్లి డ్రెస్సులో రెచ్చగొడుతున్న బిగ్ బాస్ బ్యూటీ దివి వాద్త్యా..

Divi Vadthya: దివి(Divi Vadthya).. ఈ పేరు 6 నెలల కింద ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడు తెలియని వాళ్లంటూ ఉండరేమో అనేంతగా సోషల్ మీడియాలో క్రేజ్ తెచ్చుకుంది దివి. దానికి కారణం బిగ్ బాస్ 4 తెలుగు. 50 రోజుల పాటు తనదైన ఆటతో ఆకట్టుకున్న దివి బయటికి వచ్చిన తర్వాత మరింత పాపులారిటీ పెంచుకుంది. ప్రస్తుతం ఈమె ఇన్‌స్టాగ్రామ్ ఫాలోయర్స్ కూడా హాఫ్ మిలియన్ దాటిపోయారు. సినిమాల్లో కూడా ఈమెకు ఆఫర్స్ బాగానే వస్తున్నాయి.

  • |