Anchor Lasya: బిగ్ బాస్ 4 ఫేమ్ యాంకర్ లాస్య స్పెషల్ ఫోటోస్..
Anchor Lasya: బిగ్ బాస్ 4 ఫేమ్ యాంకర్ లాస్య స్పెషల్ ఫోటోస్..
Anchor Lasya: ఇన్నాళ్లూ యాంకర్ లాస్య అంటే కేవలం టీవీకి మాత్రమే పరిమితం. ఇప్పుడు ఈమె పేరు ముందుకు మరోటి కూడా వచ్చి జాయిన్ అయిపోయింది. అదే బిగ్ బాస్ ఫేమ్.. ఇప్పట్నుంచి ఈమెను పిలవాలంటే బిగ్ బాస్ ఫేమ్ లాస్య అనాలి. సీజన్ 4లోకి ఈమె అడుగు పెట్టింది.