ఎక్కువమంది చదివినవి

మరింత చదవండి
హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Bigg Boss 4 Divi: నడుము నయగారం.. సోకు హిమాలయం.. దివి అందాల అద్భుతం..

Bigg Boss 4 Divi: నడుము నయగారం.. సోకు హిమాలయం.. దివి అందాల అద్భుతం..

Bigg Boss Divi: దివి.. ఈ పేరు మూడు నెలల కింద ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడు తెలియని వాళ్లంటూ ఉండరేమో అనేంతగా సోషల్ మీడియాలో క్రేజ్ తెచ్చుకుంది దివి. దానికి కారణం బిగ్ బాస్ 4 తెలుగు. 50 రోజుల పాటు తనదైన ఆటతో ఆకట్టుకున్న దివి బయటికి వచ్చిన తర్వాత మరింత పాపులారిటీ పెంచుకుంది. ప్రస్తుతం ఈమె ఇన్‌స్టాగ్రామ్ ఫాలోయర్స్ కూడా హాఫ్ మిలియన్ దాటిపోయారు. సినిమాల్లో కూడా ఈమెకు ఆఫర్స్ బాగానే వస్తున్నాయి.

Top Stories