Bigg Boss 4 Telugu Remuneration: బిగ్ బాస్ 4 తెలుగులో ఏ కంటెస్టెంట్‌కు ఎంత పారితోషికం ఇస్తున్నారు..?

Bigg Boss 4 Telugu: బిగ్ బాస్ సీజన్ మొదలైన తర్వాత ఎవరొస్తున్నారు.. ఎంతమంది వస్తున్నారు.. ఎలా ఉన్నారు అనేది మాత్రమే చూస్తున్నారు కానీ లోలోపల మరో ప్రశ్న కూడా అందరిలోనూ ఉండిపోయింది. ఈ షోలో కుటుంబాలను అన్ని రోజులు ఉండటానికి వచ్చిన కంటెస్టెంట్స్‌కు ఎంతమాత్రం ఇస్తారు.. ఒక్కొక్కరికి ఎంత ఇస్తారు అనేది ఆసక్తికరంగా మారిందిప్పుడు. ప్రస్తుతం హౌజ్‌లో ఉన్న వాళ్లతో పాటు ఎలిమినేట్ అయిన వాళ్లు కూడా రోజు వారి లెక్కలో ఎవరికి ఎంత పారితోషికం ఇస్తున్నారో తెలుసా..?