Shivani Narayanan: ఏం నడుమురా బాబూ.. చూస్తుంటేనే చూపులు దిగబడిపోతున్నాయి..!

Shivani Narayanan: శివానీ నారాయణన్(Shivani Narayanan).. ఈ పేరుకు తెలుగులో అస్సలు పరిచయం లేదు. కానీ తమిళనాట మాత్రం చాలా పాపులర్. బిగ్ బాస్ 4 తమిళ్ సీజన్‌లో పాల్గొన్న ఈ 20 ఏళ్ళ సుందరి.. ఇప్పుడు సోషల్ మీడియాను తన నడుముతో షేక్ చేస్తుంది. అదిరిపోయే అందాల ఆరబోతతో హాట్ టాపిక్‌గా మారింది శివానీ. ప్రస్తుతం ఈమె ఫోటోలు వైరల్ అవుతున్నాయి.