Divi vadthya: టాలీవుడ్ నటి బిగ్ బాస్ బ్యూటీ దివి గురించి అందరికీ తెలిసిందే. తొలిసారిగా వెండితెరపై సహాయ పాత్రలతో తన పరిచయాన్ని చేసుకుంది. ఆ తర్వాత బిగ్ బాస్ లో పాల్గొని ఎంతో క్రేజ్ ను పెంచుకుంది. తన మాటలతో, అందాలతో కుర్రాళ్ళ మదిని దోచుకుంది. అంతేకాకుండా ఎన్నో ప్రాజెక్టులలో అవకాశాలు అందుకుంది. స్పెషల్ సాంగ్ లో కూడా మెప్పించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. సోషల్ మీడియాలో మాత్రం తన నుండి పోస్ట్ రాని రోజు లేదనే చెప్పాలి. తాజాగా కొన్ని ఫోటోలు పంచుకోగా అందులో పింక్ కలర్ డ్రెస్ లో నడుము అందాలతో మళ్లీ కుర్రాళ్ళ మనసులను దోచుకుంది. ఈ ఫోటోలను చూసిన అభిమానులు మాత్రం తన అందాన్ని పొగుడుతూ ఉన్నారు.