Bigg Boss Telugu 3 : బిగ్బాస్ హౌస్లో ఆకట్టుకుంటున్న హిమజా రెడ్డిని ఇలా ఎప్పుడు చూసి ఉండరు...
తన అందంతోనే కాదు అభినయంతోనూ అభిమానుల గుండెలను కొల్లగొడుతున్న భామ హిమజ రెడ్డి. బిగ్ బాస్ సీజన్ 3లో తనదైన శైలితో రాణిస్తున్న హిజమకు రోజు రోజుకు ఫ్యాన్ బేస్ పెరిగిపోతోంది. షోలో హిమజను ఫాలో అవుతున్న వారి సంఖ్య కూడా సోషల్ మీడియాలో ఊపందుకుంది. వివాదాలకు దూరంగా, అందరితో కలివిడిగా ఉంటున్న ఈ భామకు అభిమానులు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.