Punarnavi : ఇకపై ఆ రూట్లో వెళ్లనున్న బిగ్‌బాస్ కంటెస్టెంట్ పునర్నవి..

Punarnavi Bhupalam : పునర్నవి భూపాలం.. ‘ఉయ్యాల జంపాల’ సినిమాలో హీరోయిన్ స్నేహితురాలిగా అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఎన్ని సినిమాల్లో నటించినా రాని గుర్తింపు Bigg Boss Telugu 3 ఓ కంటెస్టెంట్‌‌గా చేయడంతో వచ్చింది. తాజాగా ఈ భామ మరో అనూహ్య నిర్ణయం తీసుకుంది.