Bigg Boss Kaushal Manda: హీరో అవుతున్న బిగ్ బాస్ కౌశల్.. పాన్ ఇండియన్ దర్శకుడి కథతో సినిమా..

Kaushal Manda: కౌశల్ మందా(Kaushal Manda).. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. అయినా కొన్నిసార్లు కొందరికి రావాల్సిన దానికంటే ఎక్కువ గుర్తింపు వస్తుంటుంది. కౌశల్ కూడా అందులోనే ఉంటాడు.