ఇలా ఇద్దరి మధ్య దూరం తగ్గిపోగా.. విడాకులు వద్దన్న నిర్ణయానికి వచ్చారట. ఈ విషయాలను తెలిపిన రుబీనా.. బిగ్బాస్ మా ఇద్దరినీ కలిపింది. హౌజ్లోకి వెళ్లిన తరువాత ఒకరినొకరు అర్థం చేసుకోవడం ప్రారంభించాము. దీంతో మా మధ్య మనస్పర్థలు పోయాయి. ఇప్పుడు ఇద్దరం మళ్లీ కలిసిసోయాం అని చెప్పింది. Photo: Instagram