Home » photogallery » movies »

BIG SURPRISE WILL RELEASE SOON FROM VIJAY DEVARAKONDA LIGER MOVIE SB

Liger: లైగర్ నుంచి బిగ్ సర్ ప్రైజ్... ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్...!

ఇవాళ ఒక సర్ప్రైజ్ ని అనౌన్స్ చేయబోతున్నట్లు ప్రకటించింది. అయితే ఈ సర్ప్రైజ్ ట్విట్టర్ కి సంబంధించింది కావడంతో ఒకవేళ లైగర్ ఎమోజి విడుదల చేసే అవకాశం ఏమైనా ఉందా అనే బజ్ ప్రస్తుతం విజయ్ ఫ్యాన్స్ లో ఆడియన్స్ లో కొనసాగుతోంది.