హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Big Boss Telugu - Gangavva: యూట్యూబ్ స్టార్ గంగవ్వ కుటుంబంలో పెను విషాదం.. పాపం కొత్త ఇంట్లోకి వెళ్లే సమయంలోనే..

Big Boss Telugu - Gangavva: యూట్యూబ్ స్టార్ గంగవ్వ కుటుంబంలో పెను విషాదం.. పాపం కొత్త ఇంట్లోకి వెళ్లే సమయంలోనే..

బిగ్ బాస్(Big Boss Telugu) కంటెస్టెంట్, మై విలేజ్ షో(My Village Show) ద్వారా యూ ట్యూబ్ స్టార్ గా మారిన గంగవ్వ(Gangavva) కుటుంబంలో పెను విషాదం చోటు చేసుకుంది. ఆమె కుటుంబ సభ్యుల్లో ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయంపై ఆమె స్వయంగా వీడియో విడుదల చేశారు.

Top Stories