Home » photogallery » movies »

BIG BOSS FAME DIVI VADTHYA HARLEY DAVIDSON BIKE PHOTOSHOOT GOES VIRAL IN SOCIAL MEDIA SEE ACTRESS GORGEOUS PICTURES SRD

Divi Vadthya : హార్లే డేవిడ్సన్‌ బైక్‌ పై రచ్చ చేస్తోన్న అందాల దివి.. బిగ్ బాస్ భామ స్టైల్ కి ఫిదా అవ్వాల్సిందే..

Divi Vadthya : బిగ్ బాస్ లో పాల్గొన్న తర్వాత దివి సుడి తిరిగినట్టు ఉంది. సీజ‌న్ 4లో పాల్గొన్న దివి త‌న అంద‌చందాల‌తో పాటు టాలెంట్‌తో అందరి దృష్టిని ఆక‌ర్షించింది. బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చి తొలి ఎపిసోడ్‌లోనే స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది. ఇక, లేటెస్ట్ గా హార్లే డేవిడ్సన్ బైక్ రచ్చ చేస్తోంది ఈ భామ. ఈ పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయ్.