Home » photogallery » movies »

BIG BOSS BEAUTY DIVI VADTHYA LATEST PHOTOSHOOT RAISES TEMPERATURE SEE ACTRESS GORGEOUS PICTURES SRD

Divi Vadthya : దివి నుంచి జాలువారిన అందాల జలపాతంలా.. నాభి అందాలతో కవ్విస్తోన్న బిగ్ బాస్ బ్యూటీ..

Divi Vadthya : బిగ్ బాస్ లో పాల్గొన్న తర్వాత దివి సుడి తిరిగినట్టు ఉంది. సీజ‌న్ 4లో పాల్గొన్న దివి త‌న అంద‌చందాల‌తో పాటు టాలెంట్‌తో అందరి దృష్టిని ఆక‌ర్షించింది. బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చి తొలి ఎపిసోడ్‌లోనే స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది. మత్తెక్కించే కళ్లతో నాజూకు నడుముతో నిజంగానే అందాల దీవి అనిపించింది.