ఒకవైపు చదువుకుంటూనే..మరోవైపు మోడలింగ్, దాంతో పాటు సినిమాలపై ఉన్న ఇష్టంతో చాలా షార్ట్ ఫిల్మ్స్‌లో నటించింది. అయితే ఇంత వరకు ఈ భామకు సరైన సినిమా బ్రేక్ రాలేదు. అయితే ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉండే ఈ భామ.. ఫేస్ బుక్, ట్విట్టర్లలో మిలియన్ల కొద్ది ఫాలోవర్స్‌ను సంపాదించుకుంది. (Photo:Instagram)
దీప్తి లేటెస్ట్ ఫోటోలు, వీడియోలకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. ఆమెను ఇంప్రెస్ చేయడానికి సూపర్, హాట్, స్టన్నింగ్ అంటూ తెగ కామెంట్స్ పెడుతూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.మొదట్లో ఓ వెలుగు వెలిగిన ఈ స్టార్ లేడీ ..మధ్యలో కాస్త సైలెంట్‌గా ఉన్నప్పటికి రీసెంట్గా షేర్ చేసిన ఫోటోలతో మళ్లీ సోషల్ మీడియాలో యాక్టివ్ అయిందని ఆమె ఫాలోవర్స్, కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు.(Photo:Instagram)