ఒకవైపు చదువుకుంటూనే..మరోవైపు మోడలింగ్, దాంతో పాటు సినిమాలపై ఉన్న ఇష్టంతో చాలా షార్ట్ ఫిల్మ్స్‌లో నటించింది. అయితే ఇంత వరకు ఈ భామకు సరైన సినిమా బ్రేక్ రాలేదు. అయితే ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉండే ఈ భామ.. ఫేస్ బుక్, ట్విట్టర్లలో మిలియన్ల కొద్ది ఫాలోవర్స్‌ను సంపాదించుకుంది. (Photo:Instagram)