Bhumikachawla:ఖుషితో కుర్రళ్లను దిల్కుష్ చేసిన భూమిక మరోసారి తన టాలెంట్‌ని ప్రూవ్ చేసుకుంటోంది. బాలీవుడ్లో ఆపరేషన్ రోమియోలో యాక్ట్ చేసిన దొండపండు పెదవి హీరోయిన్. ఆ మూవీ ప్రమోషన్ పిక్స్‌ని సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఖుషీ సినిమాలో అమ్మాయే సన్నగా అనే సాంగ్‌కి స్టెప్పులు వేసి కుర్రాళ్లను పిచ్చోళ్లను చేసిన భూమికా చావ్లా మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్‌లో స్పీడు పెంచింది.(Image Credit : Instagram)
2/ 12
తెలుగులో నాచురల్ స్టార్ నాని సినిమాలో వదిన క్యారెక్టర్ చేసిన భూమిక ఇప్పుడు మరో బాలీవుడ్ సినిమాలో యాక్ట్ చేసింది.(Image Credit : Instagram)
3/ 12
ఆపరేషన్ రోమియో పేరుతో ఓ లవ్ ట్రాజిడీ, ఎమోషనల్ డ్రామా మూవీలో లీడ్ రోల్ పోషిస్తోంది భూమిక.(Image Credit : Instagram)
4/ 12
ఫార్టీ ప్లస్ ఏజ్ కావడంతో భూమిక సెకండ్ లీడ్ రోల్స్‌కి పరిమితం అయిపోయింది. ఇప్పటికి సన్నగానే ఉన్న భూమికి ఫేస్‌లో మాత్రం హీరోయిన్ గ్లో కనిపించడం లేదని సోషల్ మీడియా ఫాలోవర్స్ ఫీలింగ్స్‌ని షేర్ చేసుకుంటున్నారు.(Image Credit : Instagram)
5/ 12
ఒక యదార్ధ గాధను సినిమాగా మలిచి తెరకెక్కించిన ఆపరేషన్ రోమియో ప్రమోషన్ కోసం మళ్లీ సోషల్ మీడియాలో యాక్టివ్ అయింది భూమిక.(Image Credit : Instagram)
తన సెకండ్ డే ప్రమోషన్ అంటూ ఆపరేషన్ రోమియో సినిమా గురించి కోడ్ చేసింది. (Image Credit : Instagram)
8/ 12
టాలీవుడ్లో బిగ్ స్టార్స్ పక్క హీరోయిన్గా జోడి కట్టిన భూమిక చావ్లా ఇప్పుడు అంతే పవర్ఫుల్ పాత్రలో యాక్ట్ చేసింది. (Image Credit : Instagram)
9/ 12
భరత్‌ఠాకూర్‌ని పెళ్లి చేసుకున్న తర్వాత సిల్వర్ స్క్రీన్‌పై మాయమైనపోయిన భూమిక అప్పుడప్పుడు స్పెషల్, గెస్ట్ రోల్స్ చేస్తూ వచ్చింది. (Image Credit : Instagram)
10/ 12
భూమిక హీరోయిన్గా సినిమాలు చేయడం మానేసిన తర్వాత నిర్మాతగా మారి తకిట తకిట అనే సినిమా తీసి చేతులు కాల్చుకుంది. (Image Credit : Instagram)
11/ 12
మిడిల్ క్లాస్ అబ్బాయి (ఎంబీఏ) తర్వాత అంతే ఆపరేషన్ రోమియోలో పవర్ఫుల్ పాత్ర పోషిస్తోంది. భూమిక , సిద్ధాంత్ గుప్త ఇందులో మెయిన్ రోల్స్‌లో యాక్ట్ చేశారు. (Image Credit : Instagram)
12/ 12
దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న సామెతకు వచ్చినట్లుంది భూమిక తీరు చూస్తుంటే. తన లేటెస్ట్ సినిమా హిట్టైతే ..ఆఫర్లు వస్తాయనేమో సౌత్ ప్రమోషన్ని తానే చేస్తున్నట్లుగా ఇన్‌స్టాలో షేర్ చేసింది దొండపండు పెదవి హీరోయిన్. (Image Credit : Instagram)