Home » photogallery » movies »

BHUMI PEDNEKAR THERE IS NOTHING TO HIDE PEDNEKAR IS SHAKING UP SOCIAL MEDIA WITH THE LATEST PICS EVK

Bhumi Pednekar: దాచేందుకు ఏం లేదు.. లేటెస్ట్ పిక్స్‌తో సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్న భూమి పెడ్నేకర్!

Bhumi Pednekar | భూమి పెడ్నేకర్ హిందీ చిత్రాలల్లో మంచి పాపులారిటీ సాధించింది. ఈ బ్యూటీ ఆరు సంవత్సరాల పాటు యష్ రాజ్ ఫిల్మ్స్‌లో అసిస్టెంట్ కాస్టింగ్ డైరెక్టర్‌గా పనిచేసింది. అనంత‌రం రొమాంటిక్ కామెడీ దమ్ లగా కే హైషాలో న‌టించింది. ఈ సినిమాకే ఈమె ఫిల్మ్‌ఫేర్ అవార్డును సంపాదించింది. తాజాగా ఈ అమ్మ‌డి ఫోటో షూట్ సోష‌ల్ మీడియాల‌ను షేక్ చేస్తుంది.