Bhumi Pednekar | భూమి పెడ్నేకర్ హిందీ చిత్రాలల్లో మంచి పాపులారిటీ సాధించింది. ఈ బ్యూటీ ఆరు సంవత్సరాల పాటు యష్ రాజ్ ఫిల్మ్స్‌లో అసిస్టెంట్ కాస్టింగ్ డైరెక్టర్‌గా పనిచేసింది. అనంతరం రొమాంటిక్ కామెడీ దమ్ లగా కే హైషాలో నటించింది. ఈ సినిమాకే ఈమె ఫిల్మ్‌ఫేర్ అవార్డును సంపాదించింది. తాజాగా ఈ అమ్మడి సెల్ఫీ ఫోటోలు ఫ్యాన్స్‌కు హీట్ పెంచుతున్నాయి.