ఐతే ఆ ఫొటోలతో పాటు విక్రాంత్ రాసిన క్యాప్షన్‌ను గమనిస్తే.. వాటి వెనక ఉన్న అసలు కథ తెలుస్తుంది.'సెట్లో ', 'మజ్ధార్' దర్శకుడు అలోక్ మనోజ్, నిర్మాత మినిలీవ్స్ స్టూడియోస్' అనే క్యాప్షన్ రాశారు విక్రాంత్. దీని ద్వారా అది నిజమైన పెళ్లి కాదని తేలిపోయింది. సినిమా షూటింగ్ అని అర్ధమవుతోంది.