Rashami Desai : తరచూ తన అందచందాలతో సోషల్ మీడియాను తనవైపు తిప్పుకునే రష్మీ దేశాయ్ మరోసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకునేలా చేస్తోంది. బ్లాక్ డ్రెస్‌లో బోల్డ్ పోజులతో పిచ్చెక్కిస్తోంది. భోజ్‌పురి సినిమా మొదలు.. టీవీ, రియాల్టీ షోలతో యూత్‌ని ఎట్రాక్ట్ చేస్తున్న ఈ బ్యూటీకి పాపులార్టీ విపరీతంగా పెరుగుతోంది. నటనతోపాటూ.. సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ.. ఫ్యాన్స్‌ని తన చుట్టూ తిప్పుకుంటున్న ఈ వయ్యారి లేటెస్ట్ ఫొటోషూట్ చూద్దాం.
Rashami Desai : రష్మీ దేశాయ్ సంగతి మీకు తెలియందేముంది? ఏ ఫొటోషూట్ చేసినా.. యూత్ చూడకుండా ఉండలేరు. తాజాగా ఈ అమ్మడు బోల్డ్ లుక్‌తో దుమ్మురేపుతోంది. (image credit - instagram - imrashamidesai)
2/ 8
ఈ కొత్త ఫొటోషూట్ చూసి.. ఫ్యాన్స్ కామెంట్స్ పెట్టకుండా ఉండలేకపోతున్నారు. వీటిని పోస్ట్ చేస్తూ ఈ బ్యూటీ "మెయిన్ క్యారెక్టర్ ఎనర్జీ" అని క్యాప్షన్ పెట్టింది. (image credit - instagram - imrashamidesai)
3/ 8
ఇప్పటివరకూ ఈ సుందరి.. చాలా ఫొటోషూట్లు షేర్ చేసినా.. ఇంత బోల్డ్ లుక్ ఎప్పుడూ లేదు. అందుకే కళ్లప్పగించి చూస్తున్నారు హార్డ్ కోర్ ఫ్యాన్స్. (image credit - instagram - imrashamidesai)
4/ 8
చాలా మంది ఫ్యాన్స్ ఆమెను బుల్లితెర బోల్డ్ క్వీన్ అంటారు. ఓ యూజర్ అయితే.. "బాలీవుడ్లో నిజమైన మహిళ ఈమె మాత్రమే" అని మెచ్చుకున్నారు. (image credit - instagram - imrashamidesai)
5/ 8
ఈ తాజా ఫొటోషూట్‌లో రష్మీ దేశాయ్ సూపర్ హాట్‌గా, సెక్సీగా ఉందనడంలో ఏమాత్రం సందేహం అక్కర్లేదంటున్నారు ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెను ఫాలో అవుతున్న 57 లక్షల మంది ఫ్యాన్స్. (image credit - instagram - imrashamidesai)
6/ 8
ఈ ఫొటోల్లో అమ్మడు చాలా ఫ్లాంటింగ్కా ఉండటమే కాదు.. లెదర్ ఔట్ఫిట్లో ఎంతో కాన్ఫిడెన్స్‌తో కనిపించింది. (image credit - instagram - imrashamidesai)
7/ 8
ఆమెను ఈ లుక్‌లో చూసిన ఓ అభిమాని ఫైర్ అని కామెంట్ ఇవ్వగా.. మరో అభిమాని ఎవర్ గ్రీన్ బ్యూటీఫుల్ గర్ల్ అని కామెంట్ రాశారు. (image credit - instagram - imrashamidesai)
8/ 8
అందాలతోనే కాదు నటన, అభినయం, స్టన్నింగ్ ఫ్యాషన్ లుక్స్‌తో నానాటికీ తన ఫ్యాన్ ఫాలోయింగ్‌ని పెంచుకుంటోంది రష్మీ దేశాయ్. ఈ క్రమంలో ఆమె ఫొటోషూట్స్ తరచూ వైరల్ అవుతున్నాయి.