Rana Daggubati | Bheemla Nayak: భీమ్లా నాయక్‌లో రానా దగ్గుబాటి సరసన నటించేది ఈ భామనే...

Rana Daggubati | Bheemla Nayak: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), రానా దగ్గుబాటి (Rana Daggubati)లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ”భీమ్లా నాయక్” (Bheemla Nayak). ఈ సినిమా మలయాళీ సినిమా అయ్యప్పనుమ్ కోషీయమ్ అనే సినిమాకు తెలుగు రీమేక్‌గా వస్తోంది.