Home » photogallery » movies »

BHEEMLA NAYAK FAME MALAYALAM ACTRESS SAMYUKTHA MENON DO YOU KNOW FACTS ABOUT HER PERSONAL AND CINE CAREER TA

Samyuktha Menon : ‘భీమ్లా నాయక్’ హీరోయిన్ సంయుక్త మీనన్ గురించి ఈ విషయాలు తెలుసా..

Samyuktha Menon: సౌత్‌లో మరే ఇండస్ట్రీకి సాధ్యం కాని విధంగా కేరళ నుంచి చాలా మంది హీరోయిన్లు దిగుమతి అవుతుంటారు. అందులోంచి వచ్చిన కేరళ కుట్టి సంయుక్త మీనన్ (Samyuktha Menon). మలయాళం, తమిళంతో పాటు కన్నడలోనూ నటించి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ.. తాజాగా పవన్ కళ్యాణ్, రానా హీరోలుగా నటించిన ‘భీమ్లా నాయక్’ లో రానా దగ్గుబాటికి జోడిగా నటించింది.