Home » photogallery » movies »

BHEEMLA NAYAK BOX OFFICE RAGE CONTINUES AND HERE THE AP TG 2ND DAY HIGHEST SHARE MOVIES PK

AP-TG 2nd Day Highest Share Movies: ‘భీమ్లా నాయక్’ దూకుడు.. రెండో రోజు అత్యధిక వసూళ్లు సాధించిన 10 సినిమాలు ఇవే..

AP-TG 2nd Day Highest Share Movies: భీమ్లా నాయక్ సినిమాతో రికార్డులు తిరగరాస్తున్నాడు పవన్ కళ్యాణ్. పాజిటివ్ టాక్ వచ్చినా.. కొన్ని చోట్ల తక్కువ వసూళ్లు రావడానికి కారణం ఏపీలో టికెట్ రేట్లు తక్కువగా ఉండటమే. లేదంటే చాలా చోట్ల ఇప్పటికే ఆల్ టైమ్ రికార్డులు సెట్ చేసేవాడు పవర్ స్టార్.